లోకనాయకుడు కమల్ హాసన్ ప్రయోగాత్మక బాటలో పరుగులు తీస్తున్నారు విజయ్. నిన్న విలక్షణ నటుడు విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా ప్రేక్షకుల కోసం అద్భుతమైన ప్రకటన చేశాడు ఈ హీరో. తను చేయ బోతున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం గురించి కీలక ప్రకటన చేశారు విజయ్.