ప్రభాస్ నటిస్తున్న'సలార్ చిత్రం ఎప్పడు రిలీజ్ కానుందనేది చర్చగా మారింది.ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు..ఈ చిత్రం రెగ్యులర్ షూట్ ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానుంది.  అలాగే ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చెయ్యాలనేది దర్శక,నిర్మాతల ఆలోచనగా తెలుస్తోంది.మేరకు షెడ్యూల్ ని ప్లాన్ చేసినట్లు చెప్తున్నారు.