'మాస్టర్' సినిమాను ఎండమోల్ షైన్ ఇండియా, సినీ వన్ స్టూడియోస్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా హిందీలో సినిమాను రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించాయి. విజయ్ పాత్రలో హృతిక్ రోషన్.. విజయ్ సేతుపతి రోల్లో తననే నటింప చేయాలని బాలీవుడ్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.  విజయ్ సేతుపతి బాలీవుడ్లోనూ సినిమాలు చేస్తుండటంతో తనతోనే ఈ పాత్రను చేయిస్తే బావుంటుందని భావిస్తున్నారట.