'అల్లుడు అదుర్స్'  కథను మన మాస్ రాజా రవితేజ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తీయడానికి సన్నాహాలు జరిగాయట. ఒక ఆరు నెలలపాటు ప్రీప్రొడక్షన్ వర్క్ జరిగాక రవితేజకు నచ్చకో లేక మైత్రీ సంస్థకు నచ్చకో ప్రాజెక్ట్ ను ఆపేశారట..