అమెరికా ఈవెంట్ కి వెళ్లాల్సి వచ్చిన సమయంలో అనుకోకుండా నరేష్ తాతయ్య చనిపోయాడు. ఇక ఆయన అంత్యక్రియలు చేయడానికి నరేష్ దగ్గర ఒక రూపాయి కూడా లేకపోవడంతో బుల్లెట్ భాస్కర్ ఆసరాగా నిలిచారు.