తమిళ్ ఇండస్ట్రీ లో జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు,పవన్ కళ్యాణ్ కు క్రేజ్ వుంటే, కన్నడ ఇండస్ట్రీ లో ఎన్టీఆర్,మహేష్ బాబు, రామ్ చరణ్ లకు, అలాగే కేరళ సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు లకు ఎంతో పాపులారిటీ ఉంది. ప్రస్తుతం బాహుబలి సినిమా విడుదలైన తర్వాత ఇక అన్ని భాషలలోనూ ప్రభాస్ కు ఎక్కువ పాపులారిటీ పెరిగింది.