తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ..తమ సినిమా టైటిల్లో హీరో పేరు వచ్చేటట్టు తెరకెక్కిన సినిమాలేవి నడిచిన దాఖలాలు లేవు..ఇదే రూట్ లో వెళ్లి ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు.. ఈ ముగ్గురు హీరోలు బలైపోయారు..