నర్సింగ్ యాదవ్ తాను బ్రతికుండే రోజుల్లో ఎప్పుడూ కూడా ఒక మాట చెబుతుండేవాడట. ఇలా మంచాన పడకుండా నటిస్తూనే తుది శ్వాస విడవాలని చెబుతూ ఉండేవారట.  ఆఖరి రోజుల్లో కూడా నటించాలని ఎంతో తాపత్రయపడ్డారట.కానీ తన చివరి కోరిక తీరకుండానే చనిపోయాడంటూ అతడి భార్య తాజా ఇంటర్వ్యూలో తెలిపింది...