అల్లు శిరీష్ రాకేష్ శశి అనే దర్శకుడితో ఒక సినిమాను రెడీ చేస్తున్నాడు. ఇంతకుముందు ఈ దర్శకుడు మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ తో విజేత అనే సినిమా చేశాడు. అల్లు శిరీష్ రాబోయే సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుందని సమాచారం.