కొద్దికాలంగా వైరల్ అవుతున్న విషయం మలయాళి హిట్ మూవీ" అయ్యప్పనుమ్ కోషియుమ్" అనే మూవీ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్నాడని ప్రచారం భారీగా జరిగింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం చిత్ర యూనిట్ ఈ రోజు ప్రకటించింది.