సంక్రాంతికి వచ్చిన ‘అల్లుడు అదుర్స్’ చిత్రంలో మోనాల్ ఒక ఐటమ్ సాంగ్ లో అందాలను ఆరబోసి తన గ్లామర్‌తో థియేటర్లో సందడి చేసింది. దీంతో ఆమె గ్లామర్ హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన అని చెప్పవచ్చు. ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే ఓంకార్ నిర్వహించే డాన్స్ షోలో జడ్జిగా కూడా చేస్తోంది.