ఈటీవీ లో వస్తున్న జబర్దస్త్ కామెడీ షో లో జడ్జిగా వ్యవహరిస్తున్న రోజాకు రూ.25 - రూ.30 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నారు. అలాగే సింగర్ మనో కు రూ.10 - రూ.12 లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇవ్వనుండగా, యాంకర్ అనసూయకు రూ.5 - రూ.7 లక్షలు, రష్మీ, సుడిగాలి సుధీర్,హైపర్ ఆది లకు రూ.4 - రూ.5 లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇస్తున్నారట..