సూర్యకాంతం - ఛాయాదేవి,రేలంగి - సూర్యకాంతం,పద్మనాభం - గీతాంజలి,రామ్ గోపాల్ రావు - అల్లు రామలింగయ్య,కోట శ్రీనివాస రావు - బాబు మోహన్,బ్రహ్మానందం - కోవై సరళ,వీరభద్రరావు - సుత్తివేలు,ధర్మవరం సుబ్రహ్మణ్యం - ఎమ్మెస్ నారాయణ, కొండ వలస - తెలంగాణ శకుంతల, రేలంగి - రమణారెడ్డి లాంటి ఎంతో మంది జంటలు తమ నటనతో, హాస్యాన్ని పండించడంలో తమకు సాటి ఎవరూ లేరని నిరూపించి,ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాయి.