తాజాగా సంక్రాంతికి ఇంటికి వచ్చిన అల్లుడికి అత్తింటి వారు ఏకంగా 125 రకాల వంటలు వడ్డించారు.  ఆ వంటకాలు అన్నీ సర్దడానికే డైనింగ్ టేబుల్ మొత్తం సరిపోయింది. ఆ 125 రకాల్లోనూ అన్ని టేస్ట్లు ఉండేలా చూసుకున్నారు.