‘‘అఖిల్ ఎప్పుడూ నా దగ్గరే ఉంటాడా ఏంటి. బిగ్ బాస్ న ఉంచి వచ్చాక మూడు సార్లు కలిశాం అంతే. ఆ తర్వాత ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోయాం. నాకు ఎప్పుడూ వర్క్‌తో బిజీగా ఉండటం అంటేనే ఇష్టం. దానిని మేం ఫాలో అవుతున్నాం’’ అంటూ స్పందించి మోనాల్.