స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన "ఇస్మార్ట్ శంకర్" మూవీ హీరో రామ్ కెరీర్లో ఓ మైలురాయి. ఈ మూవీ డబ్బింగ్ వెర్షన్ విడుదలైన అన్ని భాషల్లోనూ విజయం సాధించడంతో , సంక్రాంతి బరిలో వచ్చిన "రెడ్" మూవీ మంచి విజయం సాధించింది . దాంతో ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ను ఇతర భాషల్లో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.