డైరెక్టర్ కొరటాల శివ ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు అని తెలిపాడు. మరికొన్ని రోజులలో ఆచార్య సెట్లో రామ్ అడుగుపెట్టబోతున్నాడు. ఈ క్రమంలో చిత్రం దర్శకుడు విజయం రాజా హైదరాబాద్లో ఉండి స్క్రిప్టు పనులు చూస్తున్నాడు. సినిమా మరో మూడు నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు