బాబాయ్ తో తనకు చాలా మంచి అనుబంధం ఉందని చెప్పాడు. ఎప్పటికప్పుడు తమ బంధం గురించి చెప్తూనే ఉంటాడు మెగా వారసుడు. అప్పట్లో నాయక్ సినిమా ఆడియో రిలీజ్ సమయంలో తన తండ్రి తరువాత ఆ స్థానాన్ని పవన్ కళ్యాణ్ దే అని రామ్ చరణ్ చెప్పారు