ఒకప్పుడు సినిమాల్లో ఒక సినిమాకి హీరో తో పాటు కమెడియన్ కూడా అంతే అవసరం కాబట్టి. కానీ ఈ మధ్య కాలంలో బ్రహ్మానందం సినిమాలలో అసలు కనిపించడం లేదు.ఆయన గతంలో తన నటనతోఎన్నో మంచి మంచి అవార్డులు రివార్డులు పురస్కారాలు అందుకున్నాడు.