మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్బంగా అతని రాబోయే సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయింది. మొదట బాక్సర్ అనే టైటిల్ ను అనుకున్నట్లు టాక్ వచ్చింది. కానీ సినిమా కథలో వరుణ్ పాత్ర గని అని, ఆ పేరును ఫిక్స్ చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. మరి తొలిప్రేమ తరహాలోనే ఈ సినిమాకు పవర్ స్టార్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.