విశ్వనాధ్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటుడిగా 1986లో వచ్చిన స్వాతిముత్యం సినిమాను చూసి చిరంజీవి ఇలాంటి పాత్ర నాకు ఎందుకు రాలేదని చాలా బాధపడ్డాడు.