‘రాజా ది గ్రేట్’ తరువాత సరైన హిట్టు లేని రవితేజ.. తనకి రెండు హిట్లు ఇచ్చిన గోపీచంద్ మలినేనితో సినిమా చేసాడు. అదే ‘క్రాక్’. ఈ సంక్రాంతికి విడుదలైన ‘క్రాక్’ రవితేజ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ ను సాధించి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది.