ఖిలాడి కథానుసారం రవితేజ, నాయిక మీనాక్షి చౌదరి మధ్య ఓ లిప్ లాక్ సీన్ కి స్కోప్ ఉందట.  తొలుత ఈ సన్నివేశం చేయడానికి రవితేజ సందేహించినా.. రమేష్ వర్మ ఈ సీన్ తాలుకూ ప్రాధాన్యాన్ని వివరించడంతో మాస్ మహారాజా అంగీకరించి చేశారట.