.ఢీ కంటెస్టెంట్ లు, మాస్టర్లు సుమతో ఆడేందుదుకు క్యాష్ షో కి వచ్చారు. తేజస్విని, సుదర్శన్, ఐశ్వర్య, మనోజ్, చైతన్య వంటివారు రాగా వారందరినీ సుమ ఒక ఆట ఆడుకుంది. ఐశ్వర్య కు అయితే సుమ పరువు తీసి మరీ పంపించింది. ఇండస్ట్రీ కి ఎందుకు వచ్చావు అని అడిగినప్పుడు హీరోయిన్ అవుదామని వచ్చాను అని ఐశ్వర్య చెప్పింది.. సుమ వేసిన కౌంటర్లు మాములుగా లేవు. షో మొత్తం నవ్వులు పూయనున్నాయి..