రవి బాబు ఉదయ్ కిరణ్ తరుణ్ లతో కలిసి సోగ్గాడు సినిమా తీయాలనుకున్నాడు. ఉదయ్ కిరణ్ మొదట ఒప్పుకొని, ఆ తరువాత సురేష్ బాబు దగ్గర ఈ సినిమాను చేయలేయనని చెప్పాడు. దీంతో రవిబాబు ఈగో హర్ట్ అయ్యి, ముంబై నుంచి జుగల్ హన్స్‌రాజ్ ని తీసుకొచ్చి, ఈ సినిమా తీయడంతో భారీ ఫ్లాప్ ను చవి చూసింది.