ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భానుచందర్ మాట్లాడుతూ.."రామరావు గారికి పచ్చ కామెర్లు అయితే..  రెండు వేడి వేడి ఇడ్లీల్లో మందు కలిపి మా అమ్మ మూడు రోజులపాటు ఎన్టీఆర్‌కు ఇచ్చారు..తగ్గిపోయింది..ఆ తర్వాత కొద్ది రోజులుకి బాలకృష్ణ గారికి కూడా కామెర్లు అయితే.. ఆయనకు కూడా మా అమ్మే మందు ఇచ్చింది...''