ఒకప్పుడు యూత్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అబ్బాస్.. ఆ తర్వాత పెద్ద హీరోలతో సినిమాలు చేయడం వలన క్రెడిట్ అతడికి దక్కాల్సిన స్థాయిలో దక్కలేదు. పెద్ద డైరెక్టర్స్ నుంచి పిలుపు వచ్చిందే తడవుగా ఒకే చెప్పేసి, తనకు సూటవ్వని పాత్రలు చేసి, కెరీర్ పాడుచేసుకున్నాడు.