గత సంవత్సరం కరోనా కారణం వల్ల లాక్ డౌన్ విధించడంతో చిత్రపరిశ్రమ మూతపడటం వల్ల స్టార్ హీరోయిన్ అందరికీ కొంత విరామం దక్కింది. ఈ తరుణంలోనే చిన్న సినిమాల ప్రాముఖ్యత పెరిగింది. ప్రతి సంవత్సరం ఎంతో మంది కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంటారు. వారందరూ ఎక్కువ కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగలేనని చెప్పవచ్చు. కానీ కరోనా వల్ల ఓటిటిల్లో సినిమాలు