తెలుగు రాష్ట్రాల్లో ‘మాస్టర్’ చిత్రానికి 9కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం 13.03 కోట్ల షేర్ ను నమోదుచేసింది. దాంతో ఈ చిత్రం 4.03 కోట్ల వరకూ లాభాలను