గోపి చంద్ మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా కోసం మారుతీ రాశీ ఖన్నాని హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నాడట. కానీ గోపి చంద్ రాశీ ఖన్నాని వద్దని చెప్పాడట..