బుల్లితెరపై యాంకర్ సుమ, రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వీళ్ళు బుల్లితెరపై మోస్ట్ వాంటెడ్ యాంకర్స్. ఇక సుమ, రవి మాత్రమే ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటారు. వీళ్ళకు యాంకరింగ్ తప్ప మరేం తెలియదని అంతా అనుకుంటారు. కానీ వాళ్లకు యాంకరింగ్ తో పాటు మరో టాలెంట్ కూడా ఉంది. ఇక వారి టాలెంట్ ని ఇప్పుడు ఓ షోలో చూపించారు ఈ ఇద్దరు యాంకర్స్.