గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యాంకర్ బిగ్ బాస్ షో 4 ఫేమ్ దేవి నాగవల్లి ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి, 2021 జనవరి 18న చెన్నైలోని సైదాపేట్ లోని తన నివాసంలో మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను కంప్లీట్ చేశారు హీరోయిన్ మీనా.