వరల్డ్ బాక్సింగ్ కౌన్సిలింగ్ ఏషియన్ టైటిల్ను కూడా సాధించిన బాక్సర్ ప్రదీప్ ఖారారే.. మరాఠి నటి మానసి నాయక్ ను పూణే లో అత్యంత సన్నిహితుల మధ్య మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం వివాహ మాడారు. అందుకు సంబంధించిన ఫోటోలను కొత్తజంట సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.