ప్రముఖ నటి జయలలిత తాజాగా ఓ ఇంటర్వ్యూలో చిత్ర పరిశ్రమలో అమ్మాయిల పరిస్థితిని వివరిస్తూ.. తన జీవితంలో జరిగిన ఓ సంఘటనను గురించి మాట్లాడారు.ఈ నేపథ్యంలో సినిమాల్లోకి రావాలనుకునే అమ్మాయిలు దయచేసి తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరుతున్నారు సీనియర్ నటి జయలలిత..