బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిన దీపికా పదుకునే..  సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా తన ఇంటికి కావాల్సిన వస్తువులు సరుకులను తానే స్వయంగా కొనుగోలు చేయడంతో పాటు వాటిని సర్దుకుంటుందట.