మలయాళం అగ్ర హాస్యనటుడు ఉన్నికృష్ణన్ నంబూతిరి శ్వాసకోశ సంబంధిత వ్యాధితో 2021 జనవరి 20( బుధవారం) న కన్నుమూశారు