క్రాక్ సినిమాలో హీరో రవితేజ కొడుకుగా నటించిన పిల్లవాడు ఎవరో కాదు దర్శకుడు గోపీచంద్ మలినేని సుకుమారుడు.తన సినిమా ద్వారానే తన కొడుకుని సినీ ఇండస్ట్రీ కి పరిచయం చేశాడు గోపీచంద్ మలినేని.