రీసెంట్ గా అల్లు అర్జున్ తాను స్వాతి ముత్యం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించానని చెప్పి షాక్ ఇచ్చాడు. ఇంత కాలం ఈ విషయ ఏ ఒక్కరికి తెలియదు.