అల్లు అర్జున్ పుష్ప సినిమా షూటింగ్ గోదావరి జిల్లాలోని అడవుల్లో జరుగుతుంది.. అయితే బన్నీ షూటింగ్ కి వెళ్తున్న సమయంలో 500 మంది గిరిజనులు ఓ రోజు బన్నీ కారుకు అడ్డుపడ్డారు.ఆయనతో తమ గోడు వెళ్ళబుచ్చుకున్నారు. లొకేషన్‌కు వస్తే మమ్మల్ని పంపిచేస్తున్నారంటూ చెప్పడంతో.. బన్నీ అక్కడే వాళ్ళందరితో ఫోటోలు దిగాడు..