పెళ్లికి ముందు శివబాలాజీ, మధుమిత ల ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిందట. ఈ విషయాన్ని అలీ వ్యాఖ్యతగా చేసే అలీతో సరదాగా ప్రోగ్రామ్లో రివీల్ చేశారు శివ బాలాజీ, మధుమిత..