ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ సముద్రఖని ఒకరుగా నిలిచారు. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన అలా వైకుంఠపురం సినిమాలో అప్పలనాయుడు పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి మంచి విజయం సాధించారు. తరువాత ఈ సంక్రాంతికి రవితేజ "క్రాస్"సినిమాలో కటారి కృష్ణ గా ఎంతో అద్భుతంగా నటించారు