ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒకే ఒక్కడు సినిమా బాక్సాఫీసు దగ్గర ఎలాంటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. కేవలం తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది. ఓ టీవీ ఛానల్లో జర్నలిస్టుగా పని చేస్తున్న హీరో కొన్ని కారణాల వల్ల ఒకరోజు సీఎంగా తన విధులను నిర్వహించాడు.ఈ ఒక్క రోజులో తను చేసిన మంచి పనుల వల్ల తన