బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో యువ నటుడు సుశాంత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ అంచెలు అంచెలుగా ఎదిగాడు. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ 14 June 2020న అనుమానస్పద రీతిలో మృతి చెందిన సంగతి తెలిసిందే కదా. ఈయన మరణం భారతీయ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ముఖ్యంగా బాలీవుడ్లో సినీ మాఫియా ఓ హీరో జీవితాన్ని ఎలా బలి తీసుకున్నదో సుశాంత్ ఉదంతం ఒక ఉదాహరణగా నిలిచింది.