దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన శైలిలో సినిమాలను చిత్రీకరిస్తూ సౌత్ ఇండస్ట్రీతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమను తనవైపు తిప్పుకునేలా చేశాడు. ప్రస్తుతం శంకర్..కమల్ హాసన్‌తో ‘భారతీయుడు2’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇక కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు కన్నడ స్టార్ హీరో యశ్. ఆ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. మరోసారి యశ్‌తో కలిసి ‘కేజీఎఫ్-2’ ను తెరకెక్కించాడు.