కృష్ణ 18 సినిమాలు, కృష్ణంరాజు 17 సినిమాలు, ఎన్టీఆర్ 17 సినిమాలు, రాజేంద్రప్రసాద్ 17 సినిమాలో చిరంజీవి 14 సినిమాలు, అక్కినేని నాగేశ్వరరావు మూడు సంవత్సరాలలో ఒక్కో సంవత్సరానికి చొప్పున తొమ్మిది సినిమాలు,శోభన్ బాబు 12 సినిమాలు, శ్రీకాంత్ ఎన్ని సినిమాలు అల్లరి నరేష్ ఎన్ని సినిమాలు బాలకృష్ణ ఏడు సినిమాలలో నటించి అన్నీ ఒకే సంవత్సరంలో విడుదల అయ్యాయి. ఎవరూ సాధించలేని రికార్డ్ ను మన తెలుగు హీరోలు సాధించారు.