2014లో విడుదలైన మనం సినిమా కథ పరంగా హిట్టయితే, పాండవులు పాండవులు తుమ్మెద కామెడీ పరంగా బాగున్నప్పటికీ కథ సరిగ్గా లేక అట్టర్ ఫ్లాప్ అయ్యింది.