వివాదంలో అల్లరి నరేశ్ సినిమా.. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్లోని కొన్ని సన్నివేశాలపై స్వర్ణ కార సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ వృత్తిని కించపరిచేలా చూపించిన కొన్ని సీన్లను సినిమాలోంచి తొలగించాలని కోరుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘాలు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు ఫిర్యాదు చేశాయి.