కారు వేగంగా డ్రైవ్ చేసిన కారణంగా ఎన్టీఆర్ కి ట్రాఫిక్ పోలీసులు రూ.1,035 ఫైన్ వేశారు.ఫైన్‌ను ఎన్టిఆర్ చెల్లించలేదు. ఈ విషయం  తెలుసుకున్న ఓ అభిమాని ఎన్టిఆర్ చెల్లించాల్సిన ఫైన్ తాను స్వయంగా చెల్లించాడు. రిటర్న్‌గా ఆర్ఆర్ఆర్ మూవీ టికెట్స్ కావాలని సోషల్ మీడియా ద్వారా ఎన్‌టిఆర్‌కు విన్నవించాడు..