RRR లో నటిస్తున్న ఆంగ్ల నటి అలిసన్ డూడి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో RRR రిలీజ్ డేట్ అక్టోబర్ 8 న అన్నట్టుగా ఇటీవల మేకర్స్ పెట్టిన క్లైమాక్స్ షూట్ ఫోటో పెట్టి రివీల్ చేసేసింది. అయితే ఇది ఎంతో సేపు ఉంచకుండా మళ్ళీ నార్మల్ ఫోటో పెట్టి పోస్ట్ చేసింది.