రాజేంద్ర ప్రసాద్,చిరంజీవి,కమలహాసన్, నరేష్,సుమంత్, మంచు మనోజ్,అల్లు అర్జున్, అలీ,వెంకటేష్, అల్లరి నరేష్ లాంటి ఎంతో మంది హీరోలు లేడీ గెటప్ లో నటించి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు